విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి : ఎస్పీ అశోక్‌కుమార్
విజిబుల్ పోలీసింగ్‌పై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని జ-గిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.