ఉపాధ్యాయునిపై పోలీసు ఫిర్యాదు కక్షసాధింపు చర్య : మోహన్రెడ్డి

ఎడపల్లి మండలంలోని వడ్డెర కాలనీలో ఉన్న ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు భూపతి రాజుపై మండల విద్యాశాఖ అధికారి గాలప్ప దాడి చేసి , తానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం శోచనీయమని, ఇది పూర్తిగా కక్షసాధింపు చర్య అని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నారు.