రక్త దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని డీఎస్పీ వహీదుద్దీన్ కోరారు. కాగజ్ నగర్ మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం, మల్టీ డయాగ్నస్టిక్ ఆరోగ్య శిబిరాన్ని అగ్రసేన్ భవన్‌లో నిర్వహించారు.