అట్టహాసంగా గుడిపేటలోని 13వ బెటాలియన్ స్పోర్ట్స్ మీట్

హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ పోలీస్ బెటాలియన్ లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కమాండెంట్ పి.వెంకటరాములు క్రీడాజ్యోతి వెలిగించి మీట్ ను ప్రారంభించారు.