'వీధి కుక్కలన్నింటినీ తీసేయక్కర్లేదు.. వాటిని మాత్రమే తీసుకెళ్లండి': సుప్రీంకోర్టు స్పష్టత

దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న వీధి కుక్కల బెడదపై సుప్రీం కోర్టులో గురువారం నాడు వాడీవేడి చర్చ జరిగింది. జంతు ప్రేమికులు, కుక్క కాటు బాధితులు, జంతు హక్కుల కార్యకర్తల మధ్య జరిగిన ఈ న్యాయపోరాటంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కలన్నింటినీ రోడ్ల నుంచి ఊడ్చేయాలని మేం చెప్పలేదు.. కానీ వాటిని నిబంధనల ప్రకారం నియంత్రించాల్సిందే అని స్పష్టం చేసింది. కుక్కలు లేకపోతే ఎలుకలు, కోతుల సంఖ్య పెరిగి రోగాలు వస్తాయని న్యాయవాదులు వాదించగా.. ఎలుకల కోసం పిల్లులను ప్రోత్సహిద్దాం అంటూ జడ్జిలు చేసిన చమత్కార వ్యాఖ్యలు కోర్టులో నవ్వులు పూయించాయి.