Phule Movie: సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. ‘ఫూలే’ మేకర్స్ స్పెషల్ ప్రెస్ మీట్

ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన మహాత్మా జ్యోతి రావు ఫూలే జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ఫూలే’. ఇందులో జ్యోతిరావు పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటించగా, అనంత్ నారాయణ్ మహాదేవన్ దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనుయా