Drugs Party: హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ క్రాక్‌డౌన్.. 12 మంది అరెస్ట్

గచ్చిబౌలిలోని కోవ్ స్టేస్ హోటల్లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పోలీసుల దాడులు చేశారు. 12 మందిని పట్టుకున్నారు. అయిదుగురు డ్రగ్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ పార్టీలో పోలీస్ శాఖకు చెందిన అధికార్ని కూడా పోలీసులు గుర్తించారు.