జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఆదివారం బడ్జెట్ సమర్పణపై సర్వత్రా ఆసక్తి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్టమెంటులోప్రవేశపెట్టనున్నారు. అయితే తొలిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.