Ashes 2025-26: స్టోక్స్ మరోసారి చిక్కాడు.. అశ్విన్ అరుదైన రికార్డ్ బ్రేక్ చేసిన స్టార్క్

అశ్విన్ టెస్టుల్లో స్టోక్స్ ను 13 సార్లు ఔట్ చేశాడు. స్టార్క్ 14 సార్లు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ ను పెవిలియన్ కు చేర్చి అశ్విన్ ను వెనక్కి నెట్టాడు. ఈ మ్యాట్ లో స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు.