Supreme Court: కుక్క ఏ మూడ్‌లో ఉందో ఎలా తెలుస్తుంది? కుక్కల బెడదపై కీలక ఆదేశాలు

వీధి కుక్కల బెడదపై బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ఇప్పటికే పలు కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం.. తాజాగా మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది.