మత్స్యకారులకు అన్యాయం జరగనివ్వ : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్

మత్స్యకార కులానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. బీసీ ఏ రిజర్వేషన్లలోకి ఇతర కులాలు రాకుండా అడ్డుగోడలా ఉంటూ కులవృత్తికి రక్షణగా ఉంటానని చెప్పారు