బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

Ap Weather Today: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శ్రీలంక సమీపంలో పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ, బుధవారం నాటికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. ఇది తమిళనాడు తీరాన్ని చేరి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడన ప్రభావం ఉండదని.. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి సంబంధించి వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.