టాలీవుడ్‌కు అసలైన సంక్రాంతి అదే.. మన శంకర వరప్రసాద్ గారు ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. అదే టాలీవుడ్‌కు అసలైన సంక్రాంతి పండుగ అని అన్నారు.