చనిపోయిన యాచకుడి బ్యాగు నిండా నోట్ల కట్టలు.. మొత్తంగా ఎన్ని లక్షలు ఉన్నాయంటే?

అతడు అందరిలాగే ఒక మామూలు భిక్షగాడు.. మురికి బట్టలు, చేతిలో ఒక పాత డబ్బా. రోజూ చారుమ్మూడ్ వీధుల్లో కనిపిస్తూ ఆకలేస్తోంది బాబూ.. ధర్మం చేయండి అని అడిగే ఆ వ్యక్తి వెనుక ఇంతటి భారీ సంపద ఉందని ఎవరూ ఊహించలేదు. ఒక అనుకోని రోడ్డు ప్రమాదం అనిల్ కిషోర్ అనే యాచకుడి ప్రాణాలు తీయడమే కాకుండా.. అతని రహస్య నిధిని ప్రపంచానికి పరిచయం చేసింది. మరణించిన తర్వాత అతని దగ్గరున్న ప్లాస్టిక్ కంటైనర్లను తెరిచిన పోలీసులకు కళ్లు చెదిరేలా రూ. 4.5 లక్షల నగదు దర్శనమిచ్చింది.