రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. అధికారం కోసం కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు..!

భారతీయ జనతా పార్టీ (బీజేపీ).కి రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్. ఆ పార్టీని భారత్ నుంచి పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు తరుచూ రాజకీయ ప్రసంగాల్లో చెబుతుంటారు. కానీ, రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందనడానికి తాజా సంఘటనే ఉదాహారణ. బద్ద వైరం కలిగిన కాంగ్రెస్‌తో బీజేపీ అధికారం కోసం చేతులు కలిపింది. అవును ఇది వినడానికి కొంత ఆశ్చర్యమే అయినా.. మహారాష్ట్రలోని అంబర్‌నాత్ మున్సిపల్ ఎన్నికల్లో జరిగింది.