ఆర్థిక సంక్షోభంలోనూ వెనిజులా నుంచి స్విట్జర్లాండ్‌కు.. 113 టన్నుల గోల్డ్ ట్రాన్స్‌ఫర్!

వెనిజులా దేశం ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే.. మరోవైపు ఆ దేశ సంపద భారీగా విదేశాలకు తరలిపోవడం సంచలనం సృష్టిస్తోంది. అధ్యక్షుడు నికోలస్ మదురో నాయకత్వంలోని ప్రభుత్వం సుమారు 5.2 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 43,000 కోట్ల పైచిలుకు) విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని సామాన్యులు ఆకలితో అలమటిస్తున్న తరుణంలో.. ఇంత భారీ ఎత్తున బంగారాన్ని స్విస్ రిఫైనరీలకు ఎందుకు పంపారు? ఈ లావాదేవీల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.