మున్సిపోల్స్ హీట్!.. సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్

వచ్చే నెలలో మున్సిపల్​ఎన్నికలకు సర్కారు రెడీ కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. పార్టీ సింబల్స్‌‌పై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ చాలెంజ్‌‌గా తీసుకుంటున్నాయి.