గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తం..తప్పేంటీ?:ఏపీ సీఎం చంద్రబాబు

గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, వాటిని రాయలసీమకు తరలిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సముద్రంలో కలిసే నీటిని ఎవరైనా వాడుకోవచ్చని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.