ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయం : వద్దిరాజు రవిచంద్ర

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ 100 సీట్లలో ఘన విజయం సాధించడం ఖాయమని రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు.