Vizag South Coast Railway News: విశాఖకు మరో శుభవార్త.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు

భోగాపురం ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రకు మరో శుభవార్త అందింది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడగా, జోన్ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది.