హైదరాబాద్ జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం... ప్రశ్నించిన మహిళలపై ఇద్దరు యువకుల దాడి

జీడిమెట్ల, వెలుగు: గంజాయి బ్యాచ్ నుంచి తమను రక్షించాలంటూ జీడిమెట్ల పీఎస్ వద్ద పలువురు కాలనీ వాసులు ధర్నా చేశారు. ఎన్‌ఎల్‌బీ నగర్లోని హనుమాన్ టెంపుల్ వద్ద కల్యాణ్ (20), సంఘీ (20) అనే ఇద్దరు సోమవారం రాత్రి గంజాయి సేవిస్తున్నారు