సోయా చుట్టూ రాజకీయం.. వారం రోజులుగా బీఆర్ఎస్ నిరసనలు

ఆదిలాబాద్ జిల్లాలో సోయా చుట్టూ రాజకీయం నడుస్తోంది. జిల్లా వ్యాప్తంగా పత్తి తర్వాత రైతులు అధికంగా సోయా సాగు చేస్తారు. వర్షాకాలం సాగులోనే ఈ పంటలు వేస్తారు. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు అన్నదాతను నిలువునా ముంచాయి.