ఇదేందయ్యా ఇది: కళ్లకు కాటుక పెట్టి బంగారు గొలుసు మాయం చేసిన మహిళలు

రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోన్న టెక్నాలజీతో పాటు దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో మాదిరిగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో లేదా అర్ధరాత్రి వేళ మాత్రమే దొంగతనాలు చేయడం లేదు.