అదనంగా ధాన్యం కొనుగోలుకు అనుమతి: జేసీ

: అల్లాడ రైతు సేవా కేంద్రం పరిధిలో అదనంగా వంద మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇచ్చినట్లు జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. ఇక్కడ ధాన్యం కొనుగోలుకు లక్ష్యం పూర్తికావడం తో మరి కొనుగోలు చేయడానికి వీలులేదని అధికారులు తేల్చిచెప్పడంతో రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.