ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎప్పటినుంచంటే...

తెలంగాణ విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను అధికారికంగా ఖరారు చేసింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సెలవులు వర్తిస్తాయి. తిరిగి జనవరి 19న ఆదివారం కావడంతో.. 20వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం అవుతాయి. పాఠశాలలకు మాత్రం 10 నుండి 16వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. సెలవుల సమయంలో ప్రైవేటు కాలేజీలు ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని ఇంటర్ బోర్డు కఠిన ఆదేశాలు జారీ చేసింది.