మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఈసారి ఎన్సీపీతో కలిసి బీజేపీకి షాకిచ్చిన షిండే

పురపాలిక ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక యావత్తు దేశాన్ని ఆకర్షిస్తోంది. ఇక్కడ మొదట బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని, ఏక్‌నాథ్ సిండేకు షాకిచ్చాయి. కానీ, మూడు రోజుల్లోనే పరిస్థితి మరారిపోయింది. షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోని సంక్లిష్టతను, పార్టీల్లోని చీలికలను స్పష్టం చేస్తున్నాయి.