IND vs NZ: ఆ ఇద్దరిలో ఎవరికి చోటు..? ఆరో స్థానం కోసం ఆల్ రౌండర్ల మధ్య పోటాపోటీ.. ఎవరికి ఎంత ఛాన్స్

రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ ఇలా ఎవరినీ జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి. ఏడో స్థానంలో సీనియర్ ఆల్ రౌండర్ జడేజా స్థానం గ్యారంటీ. ఆరో స్థానంలో వాషింగ్ టన్ సుందర్ లేదా నితీష్ కుమార్ రెడ్డిలలో ఒక్కరికే ఛాన్స్ దక్కనుంది.