మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సైకో వీరంగం

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం ట్రీట్​మెంట్​ కోసం వచ్చిన వ్యక్తి కత్తితో హల్​చల్​ చేశాడు. స్థానికులు, బాదితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియన వ్యక్తి తల, కాళ్లు, చేతులకు గాయాలతో చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు.