Raja Saab Ticket Price Issue: ‘ది రాజా సాబ్’ నిర్మాతలకు హైకోర్ట్‏ షాక్.. టికెట్ రేట్ల పెంపు మెమో సస్పెండ్!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్న వేళ ‘ది రాజా సాబ్’ చిత్ర బృందానికి తెలంగాణ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది.