MLA: వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తాం

యోగి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ గురువారం తెలిపారు. మండల పరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మె ల్యే యోగివేమన ఆలయానికి వచ్చారు.