ఏపీలో కొత్త పథకం.. రూ.10 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేయనుంది. నిరుపేద బ్రాహ్మణుల కోసం గరుడ పథకం ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి సవిత వెల్లడించారు. గరుడ పథకం కింద పేద బ్రాహ్మణులు చనిపోతే.. ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 వేలు ఆర్థిక సాయం చేయనుంది. గరుడ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని.. ఈ మేరకు పథకం అమలు కోసం కార్యాచరణ ప్రారంభించామని మంత్రి సవిత వెల్లడించారు.