గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద సీసీ కెమెరాలు మాయం..పరిశీలించిన జీఆర్ఎంబీ చైర్మన్ బీపీ పాండే

గౌరవెల్లి ప్రాజెక్టు పనుల తీరును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (జీఆర్ఎంబీ) చైర్మన్ బీపీ పాండే గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్లు నిర్ధారించుకోవడంతో పాటు అక్కడ అమలులో ఉన్న భద్రతా చర్యలను ఆయన సమీక్షించారు.