సమాన వేతనం, పెన్షన్ సౌకర్యం కల్పించాలి .. అర్చక, ఉద్యోగుల జేఏసీ డిమాండ్

అర్చకులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి సమావేశం రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్ డి.వి.ఆర్. శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.