Basmati Rice Exports: ఇరాన్ ఆంక్షలు.. బాస్మతి రైస్ ఎగుమతులకు బ్రేక్

Basmati Rice Exports: అణు, క్షిపణి కార్యక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలతో పాటు ప్రాంతీయ అస్థిరతకు ఇరాన్ మద్దతు ఇస్తోందనే ఆరోపణలతో అమెరికా, ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు టెహ్రాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించాయి.