హైదరాబాద్ -విజయవాడ హైవే.. వాహనదారులకు గులాబీ పూలతో సూర్యపేట ఎస్పీ సంక్రాంతి విషెస్

హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ జామ్ అయినా.. కమాండ్ కంట్రోల్ కి సమాచారం అందేలా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ప్రజలు సేఫ్​గా గమ్య స్థానాలు చేరేలా భద్రతా చర్యలు చేపట్టారు.