స్మృతి మందనా రికార్డ్ బ్రేక్ చేసిన జెమీమా.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే WPLలో అరుదైన రికార్డ్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL )లో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్, ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్లో అతి పిన్న వయస్కురాలైన (25 సంవత్సరాల 127 రోజులు) కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించింది.