Mahesh Kumar: తిరుమల పవిత్రతపై కుట్రలు.. వైసీపీపై ఎంపీ పుట్ట మహేశ్ ఫైర్

వైసీపీ నాయకులు భగవంతుడు దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం లడ్డూను అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు.