గుంటూరులో సరస్ మేళా 2026ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశామన్నారు. సొంతకాళ్లపై ఆడబిడ్డలు నిలబడాలనే డ్వాక్రా స్థాపన జరిగిందని వివరించారు. ఆన్‌లైన్‌లోనే రుణాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని ప్రకటన చేశారు.