Konaseema ONGC Blowout : బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తదితరులతో రాయవరంలో సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.