తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు.!
ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న బల్దియాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని 124 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలోని వార్డులు, చైర్మన్ స్థానాలకు ఒకేసారి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు తెలిపారు.