రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్ల రహిత రహదారిగా మార్చడానికి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కరీంనగర్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పురుషోత్తం తెలిపారు.