జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగరేణి థర్మ ల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో మరో యూనిట్ ప్రా రంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ 2016 జనవరి మాసంలో విధ్యుత్ ఉత్పతి వైపు దృష్టి సారించింది.