సావరపాలెం గ్రామ పెద్దలు సబ్ జూనియర్స్‌కు 70 కిలోల బరువు, సీనియర్స్‌కు 120 కిలోల బరువుతో కూడిన ‘గుండు రాయి’ పోటీలు జరుపుతారు. పోటీలకు నిర్ణీత సమయం ఐదు నిమిషాలు కాగా, ఆ సమయంలో పోటీదారులు గుండు రాయిని పైకి ఎత్తి భుజం పైనుంచి వెనక్కు పడేయాల్సి ఉంటుంది.