ఉత్సాహంగా నేషనల్ లెవల్ కబడ్డీ పోటీలు..వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో ఏడూళ్ల బయ్యారం సందడి

భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్​లో ఎస్జీఎఫ్​అండర్​–-17 బాలుర నేషనల్​లెవల్​కబడ్డీ పోటీలు రెండో రోజు గురువారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు, కోచ్​లతో ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్ సందడిగా మారింది.