విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి

వ్యవసాయంలో విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) జిల్లా నోడల్‌ అధికారి, కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి బాలమురుగన్‌ అన్నారు. పీఎండీడీకేవై నోడల్‌ అధికారిగా నియమితులయ్యాక తొలిసారిగా ఆయన గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లెలో శుక్రవారం పర్యటించారు.