Iran protests 2026: ఇరాన్‌లో ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్లు కట్.. 200 మందికి పైగా మృతి..

అవినీతి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ఇరాన్ ప్రభుత్వంపై ప్రజలు ప్రారంభించిన శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందినట్టు ఇరాన్‌కు చెందిన ఓ డాక్టర్ టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.