ఐఆర్‌సీటీసీ కుంభకోణం..లాలూ కుటుంబంపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు
ఐఆర్ సీటీసీ స్కాంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబంపై ఢిల్లీకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైల్వే శాఖను లాలూ సొంత ఆస్తిలా వాడుకున్నారని.. లాలూ కుటుంబం ఓ సిండికేట్ లా వ్యవహరించిందని పేర్కొంది.