సైన్యంలోకి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు.. ఇండియన్ ఆర్మీ కాదు

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య యాదవ్ విదేశీ సైన్యంలో శిక్షణకు వెళ్లడం సంచలనంగా మారింది. రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య, సింగపూర్ సాయుధ దళాలలో రెండేళ్ల ప్రాథమిక సైనిక శిక్షణ కోసం వెళ్తున్నాడు. ఇది సింగపూర్ చట్ట ప్రకారం తప్పనిసరి అయిన నేషనల్ సర్వీస్ లో భాగం. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సింగపూర్‌లోనే స్థిరపడ్డారు. దీంతో ఆమె కొడుకు సైనిక శిక్షణ కోసం వెళ్తున్నారు.