JanaNayaganCensor: ‘జన నాయగన్’కు గ్రీన్ సిగ్నల్.. సెన్సార్ బోర్డు తీరుపై న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు..

దళపతి విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సినిమా నిర్మాతల పక్షాన తీర్పు వెలువడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ పీ.టి. ఆశా, రెండు వర్గాల వ