Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. శుక్రవారం రాత్రి నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు చలి.. మరోవైపు అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం..